Description
🌳 మామిడి తోట వివరాలు 🌳
📍 ప్రాంతం: నెల్లూరు జిల్లా, ఆత్మకూరు పట్టణ పరిధిలోని సోమశిల రోడ్డులో గల శంకర నగర గ్రామ సమీపాన..
📐 విస్తీర్ణం: 20.14 ఎకరాల పట్టా
🌳 గత 12-15 సంవత్సరాలుగా నిరంతర ఆదాయం
🥭 వార్షిక దిగుబడి: సుమారు 80 నుండి 100 టన్నులు
💧 నీటి సౌకర్యం: 2 బోర్లు మరియు తెలుగుగంగ ఉత్తర కాలువ బ్రాంచ్ (సంవత్సరం పొడవునా)
🛣️ ప్రధాన రహదారి: NH-67 మరియు NH-565 జాతీయ రహదారులకు అతి చేరువలో
🚖 నెల్లూరుకి/బద్వేలుకి 60 కిమీ, తిరుపతికి 150 కిమీ, అమరావతికి 240 కిమీ
💰 ఎకరం ధర: ₹28,00,000 (Negotiable)
✅ ప్రత్యేకతలు:
👍ఏ వివాదాలు లేని స్పష్టమైన పట్టా పత్రాలు
👍రోడ్డు సౌకర్యం (తోటకి తూర్పు, పడమర)
👍ప్రశాంత వాతావరణం
👍 పాక్షిక అధిక సాంద్ర పద్దతిన అభివృద్ధి చేసిన తోట
👉 పెట్టుబడికి అనుకూలమైన, నిరంత ఆదాయాన్నిచ్చే సారవంతమైన ఎర్ర చల్కా భూమి 👈
📞 సంప్రదించండి: 9347541967